క్రైమ్ రీల్
స్వరూపం
క్రైమ్ రీల్ | |
---|---|
దర్శకత్వం | సంజన అన్నే |
రచన | సంజన అన్నే |
స్క్రీన్ ప్లే | సంజన అన్నే |
నిర్మాత | ధన కోటేశ్వరరావు అన్నే |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | బాబు కొల్లాబతుల |
కూర్పు | సాగర్ ఉదగండ్ల |
సంగీతం | సోమిశెట్టి రాజేష్ |
నిర్మాణ సంస్థ | అన్నే క్రియేషన్స్ |
విడుదల తేదీ | 19 జూలై 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
క్రైమ్ రీల్ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. అన్నే క్రియేషన్స్ బ్యానర్‌పై ధన కోటేశ్వరరావు అన్నే నిర్మించిన ఈ సినిమాకు సంజన అన్నే దర్శకత్వం వహించింది. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 2న విడుదల చేసి,[1] సినిమాను జూలై 19న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- భరత్
- సిరి చౌదరి
- పింక్ పాక్ సూర్య
- జబర్దస్త్ అభి
- అభినవ్
- ఆచార్య కృష్ణ
- హేమ సుందర్
- రమేష్
- మోహన్ బాబు
- సునీత మనోహర్
- హాసిని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అన్నే క్రియేషన్స్
- నిర్మాత: అన్నే కోటేశ్వర రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజన అన్నే[4]
- సంగీతం: సోమిశెట్టి రాజేష్
- సినిమాటోగ్రఫీ: బాబు కొల్లాబతుల
- ఎడిటర్: సాగర్ ఉదగండ్ల
మూలాలు
[మార్చు]- ↑ "Samuthirakani launches 'Crime Reel' trailer" (in ఇంగ్లీష్). 5 June 2024. Retrieved 21 July 2024.
- ↑ The Times of India (2024). "Crime ReelA". The Times of India. Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ Telugu Rajyam (20 July 2024). "క్రైమ్ రీల్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ 10TV Telugu (20 February 2024). "దర్శకురాలిగా మారబోతున్న టాలీవుడ్ హీరోయిన్." (in Telugu). Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)