క్లాడ్ బెర్నార్డ్
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
క్లాడ్ బెర్నార్డ్ క్లాడ్ బెర్నార్డ్ ఫ్రెంచ్ జీవ శాస్త్రజ్ఞుడు (Physiologist). 1813 లో జూలై 12 న ఫ్రెంచ్ లోని సెయింట్ జులిఎన్ గ్రామంలో జన్మించారు . ఆయన 20 వ ఏట 1834 లో పరిస్ వెళ్లి జీవశాస్త్రంలో పరిశోధనలు చేశారు . 1845 లో ఫ్రాన్కిసే మరియేను వివాహమాడి వచ్చిన కట్నంతో తన పరిశోధనలు కొనసాగించారు .ఈయనకు ఒక కుమార్తె .1847 మగెండీ మదికల్ కాలేజీలో డిప్యూటి ప్రొఫెసర్ గా నియమించబడ్డారు . 1855 ప్రొఫెసర్ గా ఎదిగేరు . ఫెబ్రవరి -10 -1878 లో చనిపోయారు .
వైద్యశాస్త్రంలో శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టేరు . పంక్రేయాస్ గ్రంథి ధర్మాలను, లక్షనాలను శాస్త్రీయంగా వివరించారు . జీరణ ప్రక్రియను కులన్కాశంగా అధ్యనమ చేశారు . vasomotor nerves ఉనికిని కనిపెట్టి వాటి ధర్మాలు -- vaso dilator, vaso constrictor లను వివరించారు . The constancy of the internal environment is the condition for a free and independent life" అనే గ్రంథాన్ని వ్రాసారు . An Introduction to the Study of Experimental Medicine (1865, ద్వారా వైద్య విధానాలు శాస్త్రీయ పద్ధతులు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు .