Jump to content

క్లారెన్స్ మెల్విన్ జెనర్

వికీపీడియా నుండి
క్లారెన్స్ మెల్విన్ జెనర్
జననం(1905-12-01)1905 డిసెంబరు 1
ఇండియానా, యుఎస్
మరణం1993 జూలై 2(1993-07-02) (వయసు 87)
పిట్స్ బర్గ్, పెన్సిల్వేనియా, యుఎస్
జాతీయతఅమెరికన్

క్లారెన్స్ మెల్విన్ జెనర్ డిసెంబర్ 1, 1905 లో అమెరికా లో జన్మించాడు. ఇతను ఒక అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త.[1]

పరిచయం

[మార్చు]

ఇతను 1934 లో విద్యుత్ బంధకాల విచ్ఛిన్నానికి సంబంధించిన గుణాన్ని వర్ణించాడు. ఈ విషయాల ఆధారంగా బెల్ ల్యాబ్స్ వారు జెనర్ డయోడ్ అభివృద్ధి చేశారు.[2] జెనర్ ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఇతను సూపర్ కండక్టివిటీ, మెటలర్జీ, ఎలాస్టిసిటీ, వ్యాపనం, ఫెర్రోమాగ్నటిజం, ఫ్రాక్చర్ మెకానిక్స్, జియోమెట్రిక్ ప్రోగ్రామింగ్ సహా విస్తృత శ్రేణిలో పరిశోధనలు నిర్వహించాడు.[3]

అవార్డులు

[మార్చు]

1957 - బింగ్హామ్ పతకం

1959 - ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ నుండి జాన్ ప్రైస్ వీథిల్ మెడల్ 1965 - ఆల్బర్ట్ సౌవెర్ అచీవ్ మెంట్ అవార్డు[4]

1974 - అమెరికన్ సొసైటీ ఫర్ మెటల్స్ నుండి గోల్డ్ మెడల్

1982 - ఇన్ ది మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ నుండి వోన్ హిప్పెల్ అవార్డ్

1985 - ది డిస్కవరీ ఆఫ్ ది జెనర్ ఎఫెక్ట్ కు ఇస్కిపస్ ప్రైజ్

1993 - లోహాలలో అనెలాస్టిసిటీ అగ్రగామి అధ్యయనాలకు ది జెనర్ ప్రైజ్ (జెనర్ గోల్డ్ మెడల్).[5]

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Maguire M. (1985). "Clarence Zener: A Rare, Strange Genius" (PDF). Carnegie-Mellon Magazine, vol=no hiver (in ఇంగ్లీష్). pp. 18–19. Retrieved 2020-06-08.
  2. Seitz F. (1986). "On the occasion of the 80th birthday celebration for Clarence Zener: Saturday, November 12, 1985". Journal of Applied Physics, vol=60 (in ఇంగ్లీష్). pp. 1865–1867. Archived from the original on 2019-03-27. Retrieved 2020-06-08.
  3. Saxon W. (1993). "Clarence M. Zener, 87, Physicist And Professor at Carnegie Mellon. The New York Times, July 6, B6" (in ఇంగ్లీష్). Retrieved 2020-05-21.
  4. Wert C. (1994). "Remembrances of Clarence Zener". Journal of Alloys and Compounds, vol=211-212 (in ఇంగ్లీష్). pp. 1–3.
  5. Wert C. (1994). "Clarence Zener". Physics Today, vol=47 (in ఇంగ్లీష్). pp. 117–118.