క్లోట్రిమజోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లోట్రిమజోల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
1-[(2-chlorophenyl)(diphenyl)methyl]-1H-imidazole
Clinical data
వాణిజ్య పేర్లు Lotrimin AF, Mycelex, Fungicip,Surfaz
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682753
ప్రెగ్నన్సీ వర్గం A (AU) C (oral) and B (topical) (US)
చట్టపరమైన స్థితి P (UK)
Routes topical
Pharmacokinetic data
Bioavailability Poorly and erratically absorbed orally
Protein binding 90%
మెటాబాలిజం hepatic
అర్థ జీవిత కాలం 2 hours
Identifiers
CAS number 23593-75-1 YesY
ATC code A01AB18 D01AC01 G01AF02 QJ02AB90
PubChem CID 2812
DrugBank DB00257
ChemSpider 2710 YesY
UNII G07GZ97H65 YesY
KEGG D00282 YesY
ChEBI CHEBI:3764 YesY
ChEMBL CHEMBL104 YesY
Chemical data
Formula C22H17ClN2 
Mol. mass 344.837 g/mol
 YesY (what is this?)  (verify)

క్లోట్రిమజోల్ (Clotrimazole) చర్మం మరియు శ్లేష్మ పొరలకు సోకే శిలీంద్ర సంబంధిత వ్యాధులలో ఉపయోగించే మందు. ఇది (మనుషులలోను మరియు ఇతర జంతులలో కూడా) యోని/నోటి కాండిడియాసిస్ (Candidiasis) లోను మరియు తామర వ్యాధి (ringworm) లో విస్తృతంగా వాడుతారు. క్రీడాకారులలో వచ్చే అథ్లెట్స్ ఫుట్ (athlete's foot) వ్యాధిలో కూడా పనిచేస్తుంది.

ఇది చర్మం మీద పూసే క్రీము లేదా చెవిలో పోసే చుక్కల రూపంలో దొరుకుతుంది.

క్లోట్రిమజోల్ సాధారణంగా బీటామిథసోన్ (betamethasone) కలిపి లభిస్తుంది. అదే కాకుండా కొడవలి కణాల వ్యాధి (Sickle cell disease) గూడా కొంత ప్రయోజనకారిగా కనిపిస్తుంది.[1][2]

మూలాలు[మార్చు]

  1. Marieb & Hoehn, (2010). Human Anatomy and Physiology, p. 643. Toronto: Pearson
  2. "LOTRIDERM". RxMed.