క్వర్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాథమ్ షూలెస్ యొక్క 1878 క్వర్టీ (QWERTY) కీబోర్డ్ లేఅవుట్
ఒక ల్యాప్‌టాప్లో QWERTY కీబోర్డ్
యునైటెడ్ స్టేట్స్, అనేక దేశాలలో ఉపయోగించే ప్రామాణిక QWERTY కీబోర్డ్ లేఅవుట్.

క్వర్టీ (QWERTY) అనేది లాటిన్ లిపి కీబోర్డు లేఅవుట్. ఈ పేరు కీబోర్డు యొక్క పై అడ్డువరుసలోని ఎడమవైపు అక్షరాలను ఎడమ నుంచి కుడికి (Q W E R T Y) ఆరు 'కీ' లను చదువునప్పుడు వస్తుంది. ఈ క్వర్టీ డిజైన్ షూలెస్, గ్లిడ్డెన్ టైపురైటర్ కోసం లేఅవుట్ ఆధారంగా సృష్టించబడింది, 1873 లో రెమింగ్టన్ కు అమ్మబడింది. It became popular with the success of the Remington No. 2 of 1878, and remains in use on electronic keyboards due to inertia, the difficulty of learning a layout that differs from the currently entrenched standard, the network effect of a standard layout, and the claim by some that alternatives fail to provide very significant advantages.

"https://te.wikipedia.org/w/index.php?title=క్వర్టీ&oldid=2950383" నుండి వెలికితీశారు