క్వారీ
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గ్రానైట్ క్వారీల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు
[మార్చు]- సాయంత్రం అయిదు గంటల తరువాత పనిచేయకూడదు.
- క్వారీ క్వారీకి మధ్య బఫర్ జోన్‌లు ఉం డాలి. కనీసం ఆరు మీటర్లకు తగ్గకుండా ఏర్పాటు చేయా లి.
- మైన్స్ అండ్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ నాయకత్వంలో కార్మికుల భద్రతకు సంబంధించిన అంశాలపై యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు చర్చించా లి. దీనికి ఆయనే ప్రధాన బాధ్యత వహించాలి. క్వారీలు నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతుంటే ఆపివేయాలి.
- క్వారీ పైభాగంలో ఎంత విస్తీర్ణంలో తవ్వుతారో లోపలి భాగంలో కూడా అంతే విస్తీర్ణంలో తవ్వాలి. అయితే పైభాగంలో వెడల్పు ఎక్కువగా తవ్వడం, లోపలికి వెళ్లే కొద్దీ రాయి కనిపించినంత దూరం సొరంగాల్లా తవ్వకూడదు.
- డంపింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో క్వారీ పక్కనే వేస్ట్ ఎక్కువగా ఉండకూడదు.క్వారీ పైభాగంలో బరువు ఎక్కువై దరులు విరుగుతాయి.
- పౌడర్ బ్లాస్టింగ్ చేయాలంటే ముందు జాకీలతో డ్రిల్ చేసి ఆ తరువాత బ్లాస్టింగ్ పౌడర్ నింపాలి. అనంతరం జిలెటిన్ స్టిక్స్‌కు ఫైర్ కనెక్ట్ చేయాలి. ఈ బ్లాస్టింగ్‌లను సాయంత్రం అయిదు నుంచి ఆరు గంటల మధ్యలో మాత్రమే చేయాలి. బ్లాస్టింగ్ జరిగే సమయంలో కార్మికులు ఉండకూడదు. మైన్స్‌మేట్ అనే సూపర్‌వైజర్ ఆధ్వర్యంలో మాత్రమే ఈ పేలుళ్లు జరగాలి