క్షుద్రపూజ
స్వరూపం
క్షుద్రపూజ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రకుమార్ |
---|---|
నిర్మాణం | వి.కాంచన్ బాబు, కె.ప్రభాకర్ |
సంగీతం | ఉషా ఖన్నా |
నేపథ్య గానం | వాణీ జయరాం, నాగూర్ బాబు |
కూర్పు | రవి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీదేవి కంబైన్స్ |
భాష | తెలుగు |
క్షుద్రపూజ 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లక్ష్మీ దేవి కంభైన్స్ బ్యానర్ పై వి.కాంచనమాల, కె.ప్రభాకర్ లు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రకుమార్ దర్శకత్వం వహించాడు.[1] వీరమచనేని వెంకట కృష్ణారావు సమర్పించిన ఈ సినిమాకు ఉషా ఖన్నా సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- సుందరి
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: శ్రీ లక్ష్మీదేవి కంబైన్స్ యూనిట్
- పాటలు: వాణీ జయరాం, నాగూర్ బాబు
- డబ్బింగ్, రికార్డింగ్ అండ్ మిక్సింగ్ : రోమన్ ఆడియోస్
- ప్రింటింగ్ అండ్ ప్రోసెసింగ్: జెమిని కలర్ లాబొరేటరీస్
- ఎడిటింగ్ : రవి
- సంగీతం: ఉషా ఖన్నా
మూలాలు
[మార్చు]- ↑ "Kshudra Pooja 1992 Telugu Movie". MovieGQ. Retrieved 2020-12-23.
- ↑ "Kshudra Pooja (1992)". Indiancine.ma. Retrieved 2021-05-10.