ఖనిజ తైలము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
U.S లో అమ్మకమునకు గల ఖనిజ నూనె.

ఖనిజ తైలము అనునది రంగు, సువాసన లేని నూనె. ఇది పెట్రోలియం ఆంశిక స్వేదనంలో యేర్పడిన C15 నుండి C40 వరకు గల ఆల్కేన్ల మిశ్రమము.
దీనికి గల ఇతర పేర్లు వైట్ ఆయిల్, ద్రవరూప పారఫీన్ ఆయిల్, ద్రవ పెట్రోలియం.
ఖనిజ తైలం అనునది పెట్రోలియం యొక్క ఆంశిక స్వేదనంలో ఉప ఉత్పన్నం. ఇది అనేక మైన ఆల్కేన్ల మిశ్రమం.

రకాలు[మార్చు]

ఇది మూడు రకాలు

  • పారఫీన్ నూనెలు.
  • నాఫ్తేనిక్ నూనెలు
  • అరోమాటిక్ నూనెలు