ఖాకీ చొక్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాకీ చొక్కా
(తెలుగు సినిమా)
కూర్పు కె.రమేష్
భాష తెలుగు

ఖాకీ చొక్కా 2001లో విడుదలైన తెలుగు సినిమా. జ్యోతిర్మయి పిక్చర్స్ పతాకంపై ఎస్.విజయ వర ప్రసాదరావు, వి.హరిష్ రెడ్డి, వై.అలెక్స్ లు నిర్మించి ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ విక్కీ దర్శకత్వం వహించాడు. సాయికుమార్, మంజు, మురళీ మోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • బ్యానర్: జ్యోతిర్మయి పిక్చర్స్
  • ఆర్ట్: బబ్జీ
  • అసిస్టెంట్ డైరక్టర్స్: సత్య, ప్రకాష్ సూర్య
  • అసోసియేట్ డైరక్టర్స్: శంకర్, కె.ఆర్.సాయి సింహ
  • ఛాయాగ్రహణం: శ్రీనివాస్ పైడాల
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: బాబు,మురళీ
  • సహ డైరక్టర్: రోహిత్ విజయ్
  • కూర్పు: రమేష్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాతలు: ఎస్.విజయ వర ప్రసాదరావు, వి.హరిష్ రెడ్డి, వై.అలెక్స్

మూలాలు[మార్చు]

  1. "Khaki Chokka (2001)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు[మార్చు]