ఖిండ్సి సరస్సు
స్వరూపం
ఖిండ్సి సరస్సు | |
---|---|
ప్రదేశం | నాగపూర్ |
అక్షాంశ,రేఖాంశాలు | 21°23′47″N 79°22′20″E / 21.3965°N 79.3721°E |
రకం | రిజర్వాయర్ |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 6.54 కి.మీ. (4.06 మై.) |
గరిష్ట వెడల్పు | 3.15 కి.మీ. (1.96 మై.) |
ద్వీపములు | అనేక ద్వీపాలు |
ప్రాంతాలు | రామ్ టెక్ |
ఖిండ్సీ సరస్సు భారతదేశంలోని నాగపూర్ జిల్లాలోని రామ్‌టెక్ నగరానికి సమీపంలో ఉంది. అక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, రెస్టారెంట్, రిసార్ట్ వంటి వాటిని రాజ్‌కమల్ టూరిజం నిర్వహిస్తుంది. ఖిండ్సీ సరస్సు వద్ద ఉన్న ఆలివ్ రిసార్ట్స్ అనేది సెంట్రల్ ఇండియాలోనే అతిపెద్ద బోటింగ్ సెంటర్. ఇక్కడ వినోదం కొరకు ఉద్యానవనం కూడా ఉంది. ఈ సరస్సును ప్రతి సంవత్సరం అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు.[1]