ఖేల్ ఖేల్ మే
స్వరూపం
ఖేల్ ఖేల్ మే | |
---|---|
దర్శకత్వం | ముదస్సర్ అజీజ్ |
స్క్రీన్ ప్లే | ముదస్సర్ అజీజ్ సారా బోడినార్ |
కథ | ముదస్సర్ అజీజ్ |
దీనిపై ఆధారితం | పాలో జెనోవేస్ ద్వారా పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ విపుల్ డి. షా శశికాంత్ సిన్హా అశ్విన్ వర్దే రాజేష్ బహల్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మనోజ్ కుమార్ ఖటోయ్ |
కూర్పు | Ninad Khanolkar |
సంగీతం | మూస:Br list |
నిర్మాణ సంస్థలు | టి - సిరీస్ ఫిల్మ్స్ వాకావూ ఫిల్మ్స్ వైట్ వరల్డ్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | పనోరమా స్టూడియోస్ ఏఏ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2024[1] |
సినిమా నిడివి | 131 నిమిషాలు [2] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 100 కోట్లు[3] |
బాక్సాఫీసు | 56.78 కోట్లు[4] |
ఖేల్ ఖేల్ మే 2024లో విడుదలైన హిందీ సినిమా. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్, పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, వాణి కపూర్, అమ్మీ విర్క్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 2న విడుదల చేసి,[5] సినిమాను ఆగస్టు 15న విడుదలైంది.[6]
నటీనటులు
[మార్చు]- అక్షయ్ కుమార్
- వాణి కపూర్
- అమ్మీ విర్క్
- తాప్సీ పన్ను
- ఫర్దీన్ ఖాన్
- ఆదిత్య సీల్
- ప్రగ్యా జైస్వాల్
- ఇషిత్తా అరుణ్
- కిరణ్ కుమార్
- అల్కా కౌశల్
- మాహి రాజ్ జైన్
- దిల్జోత్ ఛబ్రా
- గౌరవ్ మన్వానే వరుణ్
- చిత్రాంగద సింగ్ (ప్రత్యేక పాత్ర)
- భూమి పెడ్నేకర్
- అనన్య పాండే వాయిస్ రూపంలో
- అర్జున్ కపూర్వా యిస్ ప్రదర్శనలో
- జిమ్మీ షీర్గిల్వా యిస్ రూపంలో
- అపరశక్తి ఖురానా గాత్ర రూపంలో
- సన్నీ సింగ్ వాయిస్ రూపంలో
మూలాలు
[మార్చు]- ↑ "Akshay Kumar's 'Khel Khel Mein' gets U/A certificate, to have runtime of 134 mins". India Today. Retrieved 8 August 2024.
- ↑ "KHEL KHEL MEIN (12A)". BBFC. 15 August 2024. Retrieved 15 August 2024.
- ↑ "Khel Khel Mein Box office Collection Day 1: पहले दिन नहीं चला अक्षय कुमार स्टारर का जादू, कमाई देख निराश हुए मेकर्स". Times Now Navbharat (in హిందీ). 2024-08-16. Retrieved 2024-09-06.
- ↑ "Khel Khel Mein Box Office". Bollywood Hungama. Retrieved 15 August 2024.
- ↑ NT News (2 August 2024). "ఫోన్ అన్‌లాక్ చేసి భార్యకి ఇస్తే.. ఆసక్తికరంగా అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే' ట్రైలర్". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ Sakshi (6 October 2024). "26 సార్లు రీమేక్ అయిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.