Jump to content

ఖైదీ నెం 77

వికీపీడియా నుండి
ఖైదీ నెం 77
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం హనుమాన్‌ప్రసాద్
తారాగణం మురళీమోహన్,
దీప
నిర్మాణ సంస్థ శ్రీ సత్యం ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

ఖైదీ నం 77 1978 జున్ 16న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సత్యం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ కింద జి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వి.హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, దీప, ఈశ్వరరావు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • మురళీ మోహన్
  • దీప
  • ఈశ్వరరావు
  • మోహన్ బాబు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వి.హనుమాన్ ప్రసాద్
  • స్టూడియో: శ్రీ సత్యం ఎంటర్‌ప్రైజెస్
  • నిర్మాత: జి. సత్యనారాయణరావు;
  • స్వరకర్త: సత్యం చెల్లపిళ్ళ సత్యం

పాటలు

[మార్చు]
  • నీదీవెనే మా ఆవేదన ఆవేదనే నా ఆరాధన - వాణి జయరాం బృందం - రచన: వేటూరి
  • నేనే ఓ మాధవీ ఆహా నా మాధవీ అది ఏది కాదు - ఎస్.పి. బాలు, రమోల - రచన: డా. సినారె
  • మనసులోన మాట చెప్పనా ఐ లవ్ యు ఓ స్వీటి నా బ్యూటి - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
  • హత్తేరి బుల్లోడా ఉఫ్తెర మందేల తీరని కోరిక తీరే చోటికి  - ఎస్. జానకి కోరస్ - రచన: ఆరుద్ర

మూలాలు

[మార్చు]
  1. "Khaidhi No 77 (1978)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఖైదీ_నెం_77&oldid=3742034" నుండి వెలికితీశారు