గంగ యమున సరస్వతి
గంగ యమున సరస్వతి (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మహేష్ |
---|---|
తారాగణం | మురళీమోహన్, రోజారమణి |
నిర్మాణ సంస్థ | లావణ్య పిక్చర్స్ |
భాష | తెలుగు |
గంగ యమున సరస్వతి 1977 నవంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీమోహన్, రోజారమణి నటించారు. లావణ్య పిక్చర్స్ పతాకం కింద నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- మురళీమోహన్
- రోజారమణి
- రమాప్రభ
- జయమాలిని
- కైకాల సత్యనారాయణ,
- షావుకారు జానకి,
- నాగభూషణం,
- గిరిబాబు,
- మాడ,
- శుభ,
- సూర్యకాంతం,
- జయమాలిని,
- సాక్షి రంగారావు,
- ఝాన్సీ,
- రావి కొండల్ రావు,
- సరోజ,
- రమాప్రభ,
- మనోరమ,
- బాలకృష్ణ,
- కె.వి. చలం,
- కె.కె. శర్మ,
- పొట్టి ప్రసాద్,
- ఎస్.వి. జగ్గారావు,
- సీతారాం
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మహేష్
- నిర్మాణ సంస్థ: లావణ్య పిక్చర్స్
- నిర్మాత: మహేష్; సినిమాటోగ్రాఫర్: మల్లి ఎ. ఇరానీ;
- ఎడిటర్: ఆర్.హనుమంత రావు;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- గీతరచయిత: సి.నారాయణ రెడ్డి, వీటూరి, గోపి, వి.ఎన్. రంగస్వామి, డి.రామారావు
- కథ: మహేష్; డైలాగ్: మహేష్
- గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి, బి. వసంత, వి. రామకృష్ణ దాస్, సావిత్రి, రాజా
- ఆర్ట్ డైరెక్టర్: వెంకట్ రావు;
- త్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి, రాజు-శేషు
పాటల జాబితా
[మార్చు]1.ఆనాడు అలిగింది సత్యభామ ఈనాడు అలిగింది, రచన: వీటూరీ వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.నిదురపో నీవైనా పిచ్చితల్లి కలలు , రచన:మైలవరపు గోపి, గానం.విస్సంరాజు రామకృష్ణ
3.నిన్న మొన్నలు తిరిగి రాబోవు రేపు, రచన: వి.ఎన్.రంగస్వామి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
4.వంగతోట కాడ వడ్డీవసూలు కాడ , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.కులమత భేదములు (పద్యం), రచన: దుత్తలూరి రామారావు, గానం.పట్టాభి, రమణ బృందం
6.పెళ్ళికొడుకు తరలివచ్చేను చూడరే, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.బి.వసంత, సావిత్రి రాజా
7.శ్రీ మన్మహా చీట్లపేకా మజాకా భలే షోకా (దండకం), రచన: దుత్తలూరి రామారావు, గానం.పట్టాభి.
మూలాలు
[మార్చు]- ↑ "Ganga Yamuna Saraswathi (1977)". Indiancine.ma. Retrieved 2023-04-19.
2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.