గంగ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగ
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రామనారాయణ
తారాగణం భానుచందర్,
సితార
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ శుభోదయా ప్రొడక్షన్స్
భాష తెలుగు

గంగ 1991 నవంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శుభోదయ ప్రొడక్షన్స్ పతాకం కింద వై . సత్యనారాయణ (అబ్బు) నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణ దర్శాకత్వం వహించాడు. భాను చందర్, సితార లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • భాను చందర్
 • రవిబాబు
 • చరణ్ రాజ్
 • సితార
 • శరణ్య
 • శివాజీరాజా
 • వెన్నిరాడైమూర్తి
 • ఇంద్రజిత్
 • కుళ్ళమణీ
 • విమల్ రాజ్
 • కుమారబాబు
 • కవిత
 • వరలక్ష్మి
 • యువశ్రీ
 • సురేఖ
 • దొరైస్వామి
 • రాజన్
 • జుట్టు నరసింహం
 • చిడతల అప్పారావు

సాంకేతిక వర్గం[మార్చు]

 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 • కళ: పద్మనాభన్
 • స్టిల్స్: పి.ఆర్.అళగప్ప
 • ఆపరేటివ్ కెమేరామన్: మాధవన్
 • ఫైట్స్: విక్కీ
 • నృత్యాలు: శివశంకర్, చిన్నా

మూలాలు[మార్చు]

 1. "Ganga (1991)". Indiancine.ma. Retrieved 2023-01-18.

బాహ్య లంకెలు[మార్చు]