గందరగోళం
గందరగోళం (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
తారాగణం | మోహన్ బాబు, శిల్ప, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ నరసింహా ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
గందరగోళం 1980 నవంబరు 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ నరసింహ ఇంటర్నేషనల్ బ్యానర్ కింద ఎం.కె.మావులయ్య, ఎన్.బి.వీరాస్వామిలు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శిల్ప ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మోహన్ బాబు
- శిల్ప
- గుమ్మడి వెంకటేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం:చక్రవర్తి
నిర్మాతలు: ఎం.కె.మావుల్లయ్య, ఎన్.బి.వీరాస్వామి
నిర్మాణ సంస్థ: లక్ష్మీ నరసింహ ఇంటర్నేషనల్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి,ఆరుద్ర
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల ,ఎస్ జానకి .
పాటల జాబితా
[మార్చు]1.ఓ పున్నమి ఓ జాబిలి రెండు పూల, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.గోదారి గట్టుమీద గోరువంక, రచన:ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3.చూడ చక్కనివాడు ఏడుకొండలవాడు, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4 . ప్రియమైన మదన ఎదలో ఎపుడో, రచన: ఆరుద్ర, గానం.పి సుశీల
5.మాంగల్యం తంతునా నేనా , రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి
6.రంగూన్ మావయ్య రారా రవ్వంత, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Gandharagolam (1980)". Indiancine.ma. Retrieved 2022-06-06.
. 2. ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog .