గగన్ అరోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గగన్ అరోరా
జననం16 సెప్టెంబర్ 1993
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ముదితా
(m. 2022)

గగన్ అరోరా (జననం 16 సెప్టెంబర్ 1993) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2018లో సినీరంగంలోకి అడుగుపెట్టి ఉజ్దా చమన్ (2019), తబ్బర్ (2021) సినిమాల్లో నటనకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు.[1]

వివాహం[మార్చు]

గగన్ అరోరా ఫిబ్రవరి 2022లో ముదితా ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.[2]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2018 స్త్రీ సహాయ దర్శకుడు
2019 పధ్ లే బసంతి Dj కబీర్ సింగ్ షార్ట్ ఫిల్మ్
ఉజ్దా చమన్ గోల్డీ

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2018–ప్రస్తుతం కాలేజీ రొమాన్స్ బగ్గా [3]
2018–2021 గర్ల్స్ హాస్టల్ ఆరవ్
2020 4 థీవ్స్ విక్కీ
బేస్మెంట్ కంపెనీ రాజ్ చద్దా
2021 తబ్బర్ సంతోషంగా సోనీ LIV వెబ్ సిరీస్
2022 ది ఫేమ్ గేమ్ మాధవ్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్[4]

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం
2022 క్రిటిక్స్' ఛాయస్ అవార్డు ఉత్తమ సహాయ నటుడు (సిరీస్) తబ్బర్ Pending

మూలాలు[మార్చు]

  1. Free Press Journal (19 November 2021). "'Life has come to a full circle with Aparshakti Khurana, says 'Tabbar' actor, Gagan Arora" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
  2. The Indian Express (22 March 2022). "The Fame Game actor Gagan Arora ties the knot with long-time girlfriend: 'Kis leechad ke saath fass gayi'" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
  3. "Gagan Arora's Acting Journey Which Started In Delhi, Paused In Mumbai Until He Auditioned For 'College Romance'" (in ఇంగ్లీష్). 1 January 2022. Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
  4. India Today (21 March 2022). "The Fame Game actor Gagan Arora reveals he had 'no work for 4 months' after success of his first show. Interview" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.

బయటి లింకులు[మార్చు]