తబ్బర్
Appearance
తబ్బర్ | |
---|---|
జానర్ | థ్రిల్లర్ |
సృష్టికర్త | హర్మాన్ వడాల |
రచయిత | హర్మాన్ వడాల సందీప్ జైన్ రాయ్ |
దర్శకత్వం | అజిత్‌పాల్ సింగ్ |
తారాగణం |
|
సంగీతం | స్నేహ కన్వాల్కర్ |
దేశం | భారతదేశం |
అసలు భాషలు | హిందీ పంజాబీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 8 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | సమీర్ ఖురానా |
ప్రొడ్యూసర్ | అజయ్ జి. రాయ్ |
ఛాయాగ్రహణం | అరుణ్ కుమార్ పాండే |
ఎడిటర్ | పరీక్షిత్ ఝా |
నిడివి | 32-47 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | జార్ పిక్చర్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | సోనీలివ్ |
వాస్తవ విడుదల | 15 అక్టోబరు 2021[1] |
తబ్బర్ హిందీ, పంజాబీ భాషాల్లో విడుదలైన థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ జి. రాయ్ నిర్మించిన ఈ సిరీస్ కు అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహించాడు. సుప్రియా పాఠక్, పవన్ మల్హోత్రా, గగన్ అరోరా, కన్వల్జిత్ సింగ్, రణవీర్ షోరే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సోనీలైవ్ లో 15 అక్టోబర్ 2021 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- సుప్రియా పాఠక్ - సర్గున్ కౌర్[3]
- పవన్ మల్హోత్రా - ఓంకార్ సింగ్
- రణవీర్ షోరే - అజిత్ సోధి
- కన్వల్జిత్ సింగ్ - ఇందర్జీ
- గగన్ అరోరా - హ్యాపీ
- సాహిల్ మెహతా - తెగి
- పరమవీర్ సింగ్ చీమా - లక్కీ
- నుపుర్ నాగ్‌పాల్ - పాలక్ మహాజన్
- అలీ మొఘల్ - ముల్తాన్, అజీత్ సోధి అనుచరుడు
- సీమా కౌశల్ - తను మహాజన్, పాలక్ తల్లి
ఎపిసోడ్‌లు
[మార్చు]సిరీస్ 1
[మార్చు]No. overall | No. in season | Title | Directed by | Written by | Original air date |
---|---|---|---|---|---|
1 | 1 | "కరమ్ దిన్" | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
2 | 2 | "ఝుత్" | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
3 | 3 | "సచ్" | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
4 | 4 | "తురీయా ఝ" | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
5 | 5 | "కాలా" | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
6 | 6 | "ఇష్క్" | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
7 | 7 | TBA | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
8 | 8 | "బిర్హ" | అజిత్‌పాల్ సింగ్ | హర్మాన్ వడాల సందీప్ జైన్ మిస్టర్ రాయ్ | 15 అక్టోబరు 2021 |
మూలాలు
[మార్చు]- ↑ "Pavan Malhotra's 'Tabbar' to premiere on SonyLIV on October 15". Deccan Herald (in ఇంగ్లీష్). 1 October 2021. Retrieved 4 October 2021.
- ↑ "Exclusive: Supriya Pathak, Ranvir Shorey To Star In SonyLiv's Family Drama 'Tabbar'" (in ఇంగ్లీష్). 10 January 2022. Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
- ↑ MumbaiSeptember 10, India Today Web Desk. "Supriya Pathak, Pavan Malhotra-starrer new web series Tabbar's teaser out". India Today (in ఇంగ్లీష్).
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)