గజదొంగ గంగన్న
స్వరూపం
| గజదొంగ గంగన్న (1969 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎ. ఎం. సమీనుల్లా |
|---|---|
| నిర్మాణం | అట్లూరి పూర్ణచంద్రరావు |
| తారాగణం | పండరీబాయి, ఉదయ చంద్రిక |
| సంగీతం | చెళ్లపిళ్ల సత్యం |
| నిర్మాణ సంస్థ | మహాలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | మే 17, 1969 |
| భాష | తెలుగు |
గజదొంగ గంగన్న 1969లో విడుదలైన తెలుగు చలనచిత్రం. [1]మహాలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రం లో పండరీబాయి , ఉదయ చంద్రిక, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ. చిత్రానికీ సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.దర్శకత్వం ఎ. ఎం. సమీనుల్లా.[2]
నటవర్గం
[మార్చు]- పండరీబాయి
- ఉదయచంద్రిక
- శైలశ్రీ
- రాజేష్
- సుదర్శన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ . ఎం.సమీనుల్లా
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- నిర్మాణ సంస్థ: మహాలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్
- మాటలు: త్రిపురనేని మహారథి
- పాటలు: వీటూరి
మూలాలు
[మార్చు]- ↑ Directorate of Printing, Government of India (1970-09-05). Gazette of India, 1970, No. 145.
- ↑ "Gaja Donga Ganganna (1969)". Indiancine.ma. Retrieved 2025-07-12.