గధసరు సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గధసరు సరస్సు
ప్రదేశంచంబా జిల్లా
రకంఎత్తైన సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల ఎత్తు3,470 మీ. (11,380 అ.)
మూలాలుHimachal Pradesh Tourism Dep.
చంబా పట్టణం

గధసరు సరస్సు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోగల చంబా జిల్లా లోని చురా తహసీల్ లో ఉన్న ఒక ఎత్తైన సరస్సు.

భౌగోళికం[మార్చు]

ఇది టిస్సా నుండి 24 కి.మీ. దూరం లో ఉండి, సముద్ర మట్టానికి 3,470 మీ. ఎత్తులో ఉంది.

విస్తీర్ణం[మార్చు]

ఈ సరస్సు చుట్టుకొలత 1చదరపుకిలోమీటరుగా ఉంటుంది.

ప్రత్యేకత[మార్చు]

ఈ సరస్సును ప్రజలు పవిత్రమైనదిగా భావిస్తారు.[1]

మూలాలు[మార్చు]

  1. "హిమాచల్ ప్రదేశ్ టూరిజం". www.hptdc.gov.in.