గన్నవరం (మాచర్ల మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గన్నవరం
—  గ్రామం  —
గన్నవరం is located in Andhra Pradesh
గన్నవరం
గన్నవరం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి తిరుపతమ్మ
పిన్ కోడ్ 522426
ఎస్.టి.డి కోడ్ 08642

గన్నవరం, గుంటూరు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 426., ఎస్.టి.డి.కోడ్ = 08642.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఆటో సౌకర్యము కలదు బస్సు సౌకర్యము గత పది సంవత్సరము ల నుండి ఆ సదుపాయము లేదు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

కేవలం ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయి. ఉన్నత విద్య సదుపాయము లేదు

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

త్రాగు నీరు పుస్కలముగా దొరుకును.వ్యవసాయము కొరకు బోర్ లు, పంట కాలువల (కృష్ణ నది) ద్వార నీటి సదుపాయము కలదు

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ముక్కా తిరుపతమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం:- ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాకార్యక్రమాన్ని 2014,జూన్-16, సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. వేకువఝాముననే ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుఝామూనే ఆలయానికి చేరుకొని అర్చనలు చేసారు. [2]
  2. ఈ గ్రామంలో 2014,డిసెంబరు-18వ తేదీనాడు, రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో, స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటుకు, భూమిపూజ నిర్వహించారు. [3]
  3. ఈ గ్రామంలో ప్రతి ఏట శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళ, శ్రీ రామ నవమి,గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర,బోనాలు రెండు రోజుల పాటు నిర్వహించెదురు.
  4. 30-08-2015 ఆదివారము నాడు ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర జరుప బడుతున్నారు