గలాథియా జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గలాథియా జాతీయ ఉద్యానవనం అండమాన్, నికోబార్ దీవులలో ఉంది. ఇది నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం 1992 లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 110 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.

జంతు, వృక్ష సంపద

[మార్చు]

ఈ ఉద్యానవనం అనేక జంతు జలాలకు, వృక్ష జాతులకు నిలయంగా ఉంది. ఇందులో ఉన్న వృక్షసంపద ఎక్కువగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల తేమ బ్రాడ్లీఫ్ అడవులకు నిలయంగా ఉంది. ఈ ఉద్యానవనంలో ముఖ్యంగా జెయింట్ దొంగ పీత, మెగాపోడ్, నికోబార్ పావురం వంటి అనేక జంతువులకు నిలయంగా ఉంది.

దారి

[మార్చు]

అండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్న పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం వరకు చెన్నై, కోల్‌కతా నగరాల నుంచి రోజువారీ విమానాలు ఉంటాయి. విమాన సమయం 2 గంటలు.[1]

జెయింట్ దొంగ పీత, లేదా కొబ్బరి పీత
మెగాపోడ్
నికోబార్ పావురం

మూలాలు

[మార్చు]
  1. "Galathea National Park". Archived from the original on 2 నవంబరు 2019. Retrieved 2 November 2019.