గాంధీనగర్(చీరాల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"గాంధీనగర్(చీరాల)" ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన గ్రామం[1].


గాంధీనగర్(చీరాల)
గ్రామం
గాంధీనగర్(చీరాల) is located in Andhra Pradesh
గాంధీనగర్(చీరాల)
గాంధీనగర్(చీరాల)
నిర్దేశాంకాలు: 15°50′31″N 80°25′52″E / 15.842°N 80.431°E / 15.842; 80.431Coordinates: 15°50′31″N 80°25′52″E / 15.842°N 80.431°E / 15.842; 80.431 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచీరాల మండలం
మండలంచీరాల Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

గ్రామనామ వివరణ[మార్చు]

గాంధీనగర్ అనే పేరులో గాంధీ అనే పూర్వపదం, నగర్ అనే ఉత్తరపదం కలిసివున్నాయి. గాంధీ పురుషనామసూచి కాగా నగర్ అంటే జనపద సూచి. పట్టణం, పురం వంటి అర్థాలు వస్తాయి.[2]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ 1995 లో ఆవిర్భవించినది. ప్రస్తుత జనాభా=1953. అక్షరాస్యులు=1600. ప్రత్యేకత= శుభ్రత, పచ్చదనం, పన్నుల వసూలు, 100% మరుగుదొడ్ల వినియోగపథంలో ఆదర్శపథం.

గ్రామానికి వచ్చిన పురస్కారాలు[మార్చు]

  1. 2008=నిర్మల్ పురస్కారం, 100% పన్నువసూలుకు ఉత్తమ పంచాయతీ పురస్కారం.
  2. 2009=పారిశుధ్యం మెరుగుకు "శుభ్రం" పురస్కారం.
  3. 2010-11=నిర్మల్ పురస్కారానికి అప్పటి సర్పంచ్ శ్రీ టి.నాగేశ్వరరావు ఎంపిక, కర్నాటక & ఒడిషా రాష్ట్రాలలో పర్యటన.
  4. 2010లో గాంధీనగర్ పంచాయతీపై దూరదర్శన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం.
  5. 2012లో ఉత్తమ సర్పంచ్ పురస్కారం. [1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 239. Retrieved 10 March 2015.

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,అక్టోబరు-13; 3వపేజీ.Ű