గాంధీ భవన్, ఛండీగఢ్
Jump to navigation
Jump to search
గాంధీ భవన్ భారతదేశంలోని చండీగఢ్ నగరంలో గల ముఖ్యమైన స్థలం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సంభాషణలు, రచనల అధ్యయనానికి ఈ కేంద్రం అంకితమైంది. దీనిని లే కర్బూజియె బంధువు ఐన పియరీ జెన్నెరెట్ అనే వాస్తుశిల్పి రూపొందించాడు. [1] [2]
రూపకల్పన
[మార్చు]ఇది నీటి కొలను మధ్యలో ఉన్న ఒక ఆడిటోరియం హాల్. వాస్తుశిల్పి నిర్మించిన కుడ్యచిత్రం ప్రవేశద్వారం వద్ద సందర్శకులను పలకరిస్తుంది. ప్రవేశద్వారం వద్ద ఆంగ్లంలో "ట్రూత్ ఈజ్ గాడ్" అని ఉంది. దీని అర్థం "సత్యమే దేవుడు" . ప్రస్తుతం ఇక్కడ గాంధీజీకి సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులో కలవు.
మూలాలు
[మార్చు]- ↑ "Le Corbusier's Chandigarh". Nytimes.com. 25 April 1982. Retrieved 24 December 2017.
- ↑ "City comes together to support Hazare - Indian Express". Indianexpress.com. Retrieved 24 December 2017.
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |