గాయత్రి రఘురాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాయత్రి రఘురాం
జననం (1984-04-23) 23 ఏప్రిల్ 1984 (వయస్సు 36)
చెన్నై
వృత్తినృత్య దర్శకురాలు, నటి, నిర్మాత, రాజకీయనాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2002–present
తల్లిదండ్రులురజని, రఘురాం

గాయత్రి రఘురాం ఒక భారతీయ కొరియోగ్రాఫర్, దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేసిన నటి. ప్రముఖ నృత్య దర్శకుడు రఘురామ్ కుమార్తె, గాయత్రీ అరంగేట్రం తమిళ చిత్రం చార్లీ చాప్లిన్లో ఒక నటిగా ప్రారంభమైంది. తదనంతరం కొంత కాలం విద్య అభ్యసన నిమిత్తం విరామం తర్వాత 2008 లో చలన చిత్రాలలో కొరియోగ్రాఫర్ గా పనిచేయడం ప్రారంభించింది

సినీప్రస్థానం[మార్చు]

గాయత్రి తన సినీ ప్రస్థానన్ని పదమూడవ ఏట ప్రారంభించింది.[1] సినీ రంగంలో ఆమె సమకాలీన నటి అయిన గాయత్రి జయరాం కూడా ఉండటంతో తన పూర్తి పేరు అయిన గాయత్రి రఘురాం అని చేర్చుకొని కొనసాగినది.[2]

ఆమె మొదటి సినిమా దర్శకుడు శక్తి చిదంబరం కామెడీ డ్రామా చార్లీ చాప్లిన్, దీన్లో ప్రభుదేవా నటి అభిరామిలతో కలిసి నటించింది. ఈ చిత్రానికి మొదట గాయత్రి జయరాంను తీసుకొని తరువాతా ఆమె స్థానంలో గాయత్రి రఘురాంను తీసుకున్నారు.[3] ఈ చిత్రం విజయవంతం అవడంతో ఆమె కొత్త తారగా అవతరించింది. స్వతహాగా నాట్యకారిణి కావడంతో ఆమె డాన్స్ పరంగా ఈ చిత్రంలో పేరు సంపాదించుకున్నది[4]

2002 లో ఆమె మూడు చిత్రాలను చేసింది. కన్నడంలో డాన్స్ మాస్టర్ అయిన మగుర్ సుందరం (Mugur Sundar) దర్శకత్వంలో మనసల్లే నేను (Manasella Neene) అనే కన్నడ సినిమా, రాఘవ లారెన్స్‌తో స్టైల్ అనే తమిళ సినిమా, పృద్వీరాజ్‌తో (Prithviraj Sukumaran) నక్షత్ర కన్నుల రాజకుమారన్ అవనుండ్రో రాజకుమారి (Nakshathrakkannulla Rajakumaran Avanundoru Rajakumari) అనే మళాయాళ సినిమాలు.

గాయత్రికి తగిన పాత్ర దొరికితే ఆమె కథానాయకుడితో సమానమైన నటన ప్రదర్శించగలదని ఆమె సినిమా పరసురాం (parasuram (2003)) లో అర్జున్ సరల్ పాత్ర ద్వారా నిరూపించుకొన్నట్టుగా విమర్శకులు రాసారు..[5]

ఆమె నటనకు మంచి అవకాశాలు వస్తున్నపుడు ఆమె తన ఆసక్తిపై అమెరికాలో విజువల్ కమ్యూనికేషన్ లా (Visual Communications in Iowa) చేయడానికి వెళ్ళింది. .[6]

గాయత్రి తన చదువు పూర్తి అయిన తదుపరి తిరిగి సినిమా పరిశ్రమలో నృత్య దర్శకురాలిగా జయంకొండేన్ ([Jayam Kondaan), (పోయ్ సొల్ల పోరం (Poi Solla Porom (2008) అనే సినిమాల ద్వారా ప్రవేశించింది. తరువాత ఆమె పెద్దసినిమాలు అయిన మద్రాస్ పట్నమ్ (Madrasapattinam (2010)),దైవ తిరుమగల్ (Deiva Thirumagal (2013)), ఓస్తే (Osthe (2011)), అంజానా (Anjaan (2014))[1][7]

ఆమె మరొక త్రిల్లర్ సినిమా కంధస్వామి (Kanthaswamy (2009)), వ్యంగ్య చిత్రమైన తమిళ్ పదం ([Tamil Padam (2010)) వంటివి విజయం సాధించాయి.[8]

2014 వరకూ ఆమె సుమారు 100 సినిమాల వరకూ నృత్య దర్శకురాలిగా పనిచేసారు.[1]

ఆమె తన స్నేహితురాలు ఐశ్వర్య ధనుష్ యొక్క గట్టి పట్టుదలతో వైయ్ రాజా వాయి (2015) సినిమాలో ప్రధాన పాత్ర గౌతమ్ కార్తీక్ యొక్క సోదరి పాత్రను పోషించాడు.[1]

అదేవిధంగా, ఆమె దర్శకుడు బాల యొక్క గ్రామ నాటక చిత్రం తారై తప్పట్టి (2016)లో అతిథి పాత్ర పోషించారు

2017 తమిల్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. [9] ఆమె ఈ షోలో 56రోజులు పాటు ఉన్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

గాయత్రి డాన్స్ మాస్టర్ రఘురాం, గిరిజా రఘురాం గార్ల రెండవ కుమార్తె.[10]

ఆమె అక్క సుజా ఒక ప్రముఖ నర్తకురాలు, గతంలో ఆమె నటిగా పనిచేశారు.[11]

ఈమె దర్శకుడు కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం మనుమరాలు. ఆమె తల్లి గిరిజ, ఆమె సోదరి నృత్యదర్శకురాలు బృద

ఆగస్టు 2006 లో, గాయత్రీ కాలిఫోర్నియాలో US- ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ ఇంజనీర్ దీపక్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకున్నారు,, ఈ జంట తరువాత హిందూ వేడుకను (ceremony) డిసెంబరు 2006 లో నిర్వహించారు, దీనికి తమిళనాడు నుండి పలువురు నటులు, రాజకీయవేత్తలు హాజరయ్యారు. 2010 లో ఈమె భర్త నుండి విడాకులు తీసుకున్నది.[12]

నవంబరు 2015 లో, గయాత్రీ తమిళనాడులో కళల కోసం భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.[13]

సినిమాలు[మార్చు]

Actress
Year Film Role Language Notes
2002 చార్లీ చాప్లిన్ (సినిమా) (Charlie Chaplin (film)) సుసి తమిళ్ (తమిళ్ )
మనసల్లే నీను రేణుక కన్నడం (Kannada)
నక్షత్ర కన్నుల రాజకుమారన్ అవనుందొర రాజకుమారి అశ్వతి మలయాళం
స్టైల్ (2002) విజి తమిళ్
2003 మా బాపు బొమ్మకు పెళ్ళంట మోహన తెలుగు
'పరశురాం మీన తమిళ్
విజిల్ అంజలి తమిళ్
వికదన్ గౌరి తమిళ్
2011 వర్ణం గాయత్రి తమిళ్ స్పెషల్ సాంగ్ హూ ఆం ఐ (Who Am I?)
2012 కాదలిల్ సదప్పవదు ఎప్పడి Kadhalil Sodhappuvadhu Yeppadi) ఆరోగ్య సలహాదారు తమిళ్ స్పెషల్ సాంగ్ ఆజాపియా
Love Failure]] తెలుగు ప్రత్యేక నృత్య గీతం
2015 వెయ్ రాజా వెయ్ గాయత్రి తమిళ్
ఇదు మాయం (dhu Enna Maayam) గాయత్రి తమిళ్ Special appearance in the song "Irikkirai"
2016 తరై తప్పట్టాయ్ గాయత్రి తమిళ్ Guest appearance
దర్శకత్వం
 • యాదుం నింద్రయ్(Yaadhumagi Nindraai) (2017)
టెలివిజన్ (చిన్నితెర)
 • ఒడి విలయడు పప్ప కార్యక్రమ న్యాయ నిర్నేత (Odi Vilayadu Pappa) (2016)
 • బిగ్ బాస్ కార్యక్రమం(2017)
 • చిన్నతిరయ్ (Mrs. Chinnathirai) న్యాయ నిర్నేత (2017)
 • డివైడెడ్ కార్యక్రమం (2018)
 • బిగ్ బాస్ గెస్ట్ (2018)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 "Archived copy". Archived from the original on 13 July 2014. Retrieved 8 July 2014.CS1 maint: archived copy as title (link)
 2. "The name is 'Gayathri Raghuram'". The Times of India. 19 July 2009. Retrieved 17 August 2013.
 3. "Arts & Culture". Tamilguardian.com. 3 April 2002. Archived from the original on 22 October 2013. Retrieved 5 August 2012.
 4. thmrn. "The Hindu : Charlie Chaplin". Thehindu.com. Retrieved 18 July 2018.
 5. "The Hindu : Parasuram". Thehindu.com. Retrieved 18 July 2018.
 6. "Gayathri Raghuram bids goodbye ". IndiaGlitz.com. 1 April 2005. Retrieved 17 August 2013.
 7. "Gayathri Raghuram follows her dad ". IndiaGlitz.com. 31 July 2008. Retrieved 17 August 2013.
 8. V Lakshmi (8 March 2010). "I want to try my hand at direction: Gayathri ". The Times of India. Retrieved 17 August 2013.
 9. "Kamal Haasan's Bigg Boss Tamil begins: Meet the 15 contestants of the show, see photos". Indianexpress.com. 26 June 2017. Retrieved 18 July 2018.
 10. "Tamil Cinema News - Tamil Movie Reviews - Tamil Movie Trailers - IndiaGlitz Tamil". Indiaglitz.com. Retrieved 18 July 2018.
 11. "Suja Manoj - Film Connection Students". Film.rrfedu.com. Retrieved 18 July 2018.
 12. "Gayathri Ragurama's marriage on the rocks?". IndiaGlitz.com. Retrieved 18 July 2018.
 13. "Gayathri Raghuram". Thehindu.com. 27 November 2015. Retrieved 18 July 2018.

External links[మార్చు]

మూలాలు, బయటి లింకులు[మార్చు]