గారపాటి
స్వరూపం
గారపాటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- గారపాటి సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.
- గారపాటి ఉమామహేశ్వరరావు, భాషాశాస్త్రవేత్త అనువర్తిత భాషాశాస్త్రం.
- గారపాటి సత్యనారాయణ, ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, శాసనసభ్యుడు.