గాలిబుడగ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది మహోత్సవాల సందర్భంగా ఉదయగిరిలో ఎగుర వేసిన బెలూన్

గాలిబుడగను ఆంగ్లంలో బెలూన్ అంటారు. వాయువులతో నింపడానికి అనువుగా సాగే గుణం గల సంచిని గాలిబుడగ అంటారు. అవసరాన్ని బట్టి గాలిబుడగలను వివిధ రకాల వాయువులతో ఉదాహరణకు హైడ్రోజన్, నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్, గాలి వంటి వాయువులతో నింపుతారు.


చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గాలిబుడగ&oldid=2127423" నుండి వెలికితీశారు