Jump to content

గాలే టైటాన్స్

వికీపీడియా నుండి
గాలే టైటాన్స్
లీగ్లంక ప్రీమియర్ లీగ్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్దాసున్ షనక
కోచ్చమర కపుగెదర
యజమానినయన వాసలతిలకే
జట్టు సమాచారం
నగరంగల్లే, దక్షిణ ప్రావిన్స్
రంగులుపసుపు, బంగారు
స్థాపితం2020; 5 సంవత్సరాల క్రితం (2020) (గాలే గ్లాడియేటర్స్ గా)
స్వంత మైదానంగాలే ఇంటర్నేషనల్ స్టేడియం, గాలే
చరిత్ర
LPL విజయాలు0
అధికార వెబ్ సైట్thegalletitans.com

గాలే టైటాన్స్ (గాల్లె గ్లాడియేటర్స్) అనేది శ్రీలంక ఫ్రాంచైజీ ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ జట్టు.[1]

చరిత్ర

[మార్చు]

ఈ జట్టు 2020లో ప్రారంభించబడింది. శ్రీలంకలోని లంక ప్రీమియర్ లీగ్‌లో ఈ జట్టు పాల్గొంటుంది. దక్షిణ ప్రావిన్స్‌లోని గాలే నగరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ను కలిగి ఉన్న నదీమ్ ఒమర్ 2020లో ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.

సీజన్లు

[మార్చు]
సంవత్సరం లీగ్ టేబుల్ స్టాండింగ్ ఫైనల్ స్టాండింగ్
2020 5లో 4వది రన్నర్స్ అప్
2021 5లో 2వది రన్నర్స్ అప్
2022 5లో 4వది ప్లేఆఫ్‌లు
2023 5లో 2వది ప్లేఆఫ్‌లు

అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది

[మార్చు]
స్థానం పేరు
ప్రధాన కోచ్ చమర కపుగెదర
అసిస్టెంట్ కోచ్ గిహాన్ రూపసింగ్
ఫీల్డింగ్ కోచ్ కౌశల్య గజసింహ

కెప్టెన్లు

[మార్చు]
నం. ఆటగాడు నుండి వరకు ఆడినవి గెలిచినవి కోల్పోయినవి టైడ్
1 షాహిద్ అఫ్రిది 2020 2020 3 0 3 0 0 0.00
2 భానుక రాజపక్ష 2020 2021 17 9 7 0 1 52.94
3 కుసాల్ మెండిస్ 2022 2022 9 2 7 0 0 22.22
4 దాసున్ షనక 2023 2023 10 4 6 0 0 40.00

మూలం: ESPNcricinfo, చివరిగా నవీకరించబడింది: 13 మే 2021

మూలాలు

[మార్చు]
  1. "Galle Titans Squad". ESPN cricinfo. Retrieved 23 November 2023.