గిట్
స్వరూపం
గిట్ | |
---|---|
మూలకర్త | లినస్ టోర్వాల్డ్స్ |
అభివృద్ధిచేసినవారు | జునియో హమనో, లినస్ టోర్వాల్డ్స్, సహాయకులు, ఇతరులు |
మొదటి విడుదల | ఏప్రిల్ 7, 2005 |
ప్రోగ్రామింగ్ భాష | సీ, Bourne Shell, Perl |
నిర్వహణ వ్యవస్థ | POSIX, విండోస్ |
రకము | కూర్పుల నియంత్రణ |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ v2 |
వెబ్‌సైట్ | గిట్ వెబ్ సైటు |
గిట్ అనేది ఒక పంపిణీ కూర్పుల నియంత్రణ వ్యవస్థ. గిట్ ప్రారంభంలో లినస్ టోర్వాల్డ్స్ చే రూపొందించబడి అభివృద్ధిచేయబడింది. గిట్ అనేది ఫ్రీ సాఫ్టువేర్ ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ రూపాంతరం 2 క్రింద పంచబడుతుంది.
బాహ్య లింకులు
[మార్చు]- అధికారిక వెబ్ సైటు
- Git Community Book
- Introduction to git-svn for Subversion/SVK users and deserters by Sam Vilain
- Git for computer scientists
- Git Magic: a comprehensive listing of Git tips & tricks
- Git Quick Reference
- Linus Torvalds hosting a Google Tech Talk on Git
- Git Wiki at kernel.org