గిట్ట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cloven hooves of roe deer (Capreolus capreolus), with dew claws
జిరాఫీ వెనుక కాలి గిట్టలు.

ఖురిత జంతువులలో వేళ్ళముందు కాని వాటిని కప్పుతూ కాని ఉండే కొమ్ములాంటి రక్షక నిర్మాణాలు - గిట్టలు (Hoofs). ఇవి గోరుకు సమజాతాలు. గుర్రాలలో మూడవ వేలికి సంబంధించి ఒకే పెద్ద్ గిట్ట ఉంటుంది. కాని పశువులలో చీలిన గిట్టలుంటాయి. రెండు పెద్దవి, రెండు చిన్నవి ఉంటాయి.

మూలాలు[మార్చు]

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=గిట్ట&oldid=2295129" నుండి వెలికితీశారు