Jump to content

పశువు

వికీపీడియా నుండి

పశువులు
A Swiss Braunvieh cow wearing a cowbell
పెంపుడు జంతువులు
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Subclass:
Infraclass:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
B. primigenius
Subspecies:
B. p. taurus,
B. p. indicus
Binomial name
Bos primigenius
Trinomial name
Bos primigenius taurus,
Bos primigenius indicus

Bovine range
Synonyms

Bos taurus,
Bos indicus

గొడ్లు లేదా పశువులు మానవులకు ప్రియమైన పెంపుడు జంతువులుగా జీవించే క్షీరదాలు.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో పశువు పదానికున్న ప్రయోగాలు.[2] పశువు నామవాచకంగా A beast, an animal, నాలుగుకాళ్ల జంతువు అని అర్ధం. A domestic animal such as a cow, buffalo, goat, or sheep. పశువుల కొట్టము అనగా a cow house. పశుభావము simplicity. పశుకృత్యము a brutal act. పశుఘ్నుడు a slayer of animals. పశుజనము the profane or brute folk, i.e., the heathen, the heterodox, or uninitiated. పశుపతి n. అనగా A name of Siva, as the master or ruler of all living creatures శివుడు. పశుప్రాయుడు a brutish or ignorant man.

గొడ్డు పదానికి కూడా వివిధ ప్రయోగాలున్నాయి.[3] గొడ్డు నామవాచకంగా A beast. పశువు అని అర్ధం. ఇది adj. విశేషణంగా Barrenness గొడ్రాలితనము. Barren, sterile శూన్యము అని అర్ధాలున్నాయి. ఉదా: గొడ్డావు a barren cow, ఈనని పశువు. ఎనుపగొడ్డు, or ఎనుము a buffalo. ఎలుగుగొడ్డు అనగా ఎలుగుబంటి a bear, గొడ్లు kine, horned cattle. చిరుతగొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు or గొడ్రాలు n. అనగా పిల్లలులేని స్త్రీ. A barren woman. గొడ్డంబలి gruel without any rice in it. నూకలు లేని అంబలి. గొడ్డుజావ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డుకారము అనగా very hot మిక్కిలి కారముగా నున్న. గొడ్డుచెట్టు a barren tree ఫలింపని చెట్టు. గొడ్డుపోతు n. A useless man. నిష్క్రయోజనకుడు. గొడ్డుపోవు v. n. To become barren. గొడ్రాలగు. To become useless వ్యర్థమగు. To become effeminate పౌరుష హీనమగు. గొడ్డేరు n. A dry stream. నీళ్లు లేని యేరు. v. a. To rent or farm గుత్తచేయు. ఉదా: "గీ బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి నెట్లు చెల్లించు టంకంబు లేడుమార్లు?"

పెంపుడు జంతువులకు ఉదాహరణలు

[మార్చు]

పశుపోషణ

[మార్చు]

పశుపోషణ అనేది గ్రామీణ ప్రాంతాలలో అనాదిగా ఉన్న ఆచారం.[4][5] భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దేశంలోని అత్యధిక మంది ప్రజలు వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంతోపాటు పశుపోషణ అనేది కూడా భారతీయ రైతుల విశిష్ట లక్షణం. పాడి పశువులు, మాంసాన్నిచ్చే గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకాన్ని మన రైతులు ఒక పరిశ్రమగా కాకుండా జీవన విధానంలో భాగంగా మల్చుకొన్నారు. రైతాంగం అదనపు ఆదాయం కోసం పశు పోషణపై ఆధారపడుతున్నారు.[6] పశుపోషణ రంగాలలో ఆవు దూడల నిర్వహణ అనేది ఒక భాగంగా ఉంది. పశు పోషణలో భాగంగా పశువులకు ఆహారంగా వివిధ రకాల పదార్థాలు అందించబడుతాయి. వాటిల్లో అజోల్ల ఒకటి.

వ్యాధులు

[మార్చు]

వర్షాకాలంలో నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యాధి) వస్తుంది. వ్యాధి సోకితేనోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.[7][8]

చిత్రమాలిక

[మార్చు]
దూడ పాలిచ్చే వీడియో

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మూస:MSW3 Artiodactyla
  2. బ్రౌన్ నిఘంటువు ప్రకారం పశువు పదప్రయోగాలు.[permanent dead link]
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం గొడ్డు పదప్రయోగాలు.[permanent dead link]
  4. Info, Team Agri (2018-03-27). "System of Calf Rearing". agriinfo.in. Archived from the original on 2023-12-30. Retrieved 2023-12-30.
  5. "Calf Management". www.agritech.tnau.ac.in. Retrieved 2023-12-30.
  6. Nipuna (2022-06-02). "వ్యవసాయ అనుబంధ రంగాలు పశు సంపద." Archived from the original on 2023-05-27. Retrieved 2023-12-30.
  7. ఈనాడు, రైతేరాజు (22 March 2020). "పశువులకు గాలికుంటు టీకాలు!". www.eenadu.net. Archived from the original on 30 మార్చి 2020. Retrieved 1 April 2020.
  8. ప్రజాశక్తి, ఫీచర్స్ (22 February 2018). "గాలికుంటు లఎంతో చేటు". డాక్టర్‌. జి. రాంబాబు,. Retrieved 1 April 2020.{{cite news}}: CS1 maint: extra punctuation (link)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=పశువు&oldid=4181742" నుండి వెలికితీశారు