గిబ్సన్ టర్టన్
Appearance
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గిబ్సన్ కిర్కే టర్టన్ | ||||||||||||||
పుట్టిన తేదీ | రాగ్లాన్, వైకాటో, న్యూజిలాండ్ | 1841 జూలై 29||||||||||||||
మరణించిన తేదీ | 1891 జూలై 3 వెల్లింగ్టన్, న్యూజిలాండ్ | (వయసు 49)||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మన్ | ||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||
Years | Team | ||||||||||||||
1863/64–1871/72 | Otago | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: ESPNcricinfo, 22 December 2023 |
గిబ్సన్ కిర్కే టర్టన్ (1841, జూలై 29 - 1891, జూలై 3) న్యూజిలాండ్ న్యాయవాది, క్రికెటర్. ఇతను ఒటాగో ప్రావిన్షియల్ సొలిసిటర్.[1] అలాగే 1860లు, 1870లలో ఒటాగో తరపున ఆరు మ్యాచ్‌లు ఆడిన ఫస్ట్-క్లాస్ క్రికెటర్. ఇతను వైకాటోలోని రాగ్లాన్‌కు చెందినవాడు.[2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]గౌరవ జెబి బాత్‌గేట్ కుమార్తె అయిన అన్నీ ఇసాబెల్ బాత్‌గేట్‌ను 1866 డిసెంబరులో డునెడిన్‌లో టర్టన్ వివాహం చేసుకున్నాడు.[4] వారికి ఆరుగురు పిల్లలు. అయితే, ఇతను మద్యం సేవించి, పదవిని కోల్పోయి కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఇతను న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాలలో సంచరించాడు. వెల్లింగ్టన్‌లో పాక్షిక నిరాశ్రయుడై మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Kinross, Andrew. My life and lays, Harvard University: J. Ward, pp 32–33, 1899.
- ↑ "Gibson Turton". CricketArchive. Retrieved 22 December 2023.
- ↑ "Gibson Turton". Cricinfo. Retrieved 22 December 2023.
- ↑ (9 January 1867). "Marriage".
- ↑ "A Sad Ending". Wanganui Herald. 7 July 1891. p. 2.