గుత్తికొండ సుబ్బారావు
స్వరూపం
గుత్తికొండ సుబ్బారావు ప్రముఖ సాహితీకారుడు. ఆయనకు తెలుగు భాషా సేవా పురస్కారం లభించింది. ఆయన 2015 సంవత్సరం ముఖ్యమంత్రి చేతులమీదుగా ఉగాది పురస్కారం, తెలుగు భాషా సేవా పురస్కారం అందుకున్న సాహితీకారుడు.[1][2] ఈయన పేరుతో "శ్రీ గుత్తికొండ సుబ్బారావు సాహితీ సేవాపురస్కారం"ను ప్రతి సంవత్సరం రచయితలకు అందజేస్తున్నారు.[3]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.[4] 1971లో వేకువ అనే సాహిత్యత్రైమాసపత్రికను కె.శివారెడ్డి సంపాదకత్వంలో ఈయన గౌరవ నిర్వాహకుడిగా హైదరాబాద్ నుండి నడిపారు[5].
మూలాలు
[మార్చు]- ↑ "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ "AP Ugadi Puraskaralu 2015 List: Andhra Pradesh government has announced AP Ugadi Puraskaralu 2015 for eminent people in Andhra Prdesh". Archived from the original on 2016-04-16. Retrieved 2016-01-09.
- ↑ "కృష్ణాజిల్లా రచయితల సంఘం మండలి వెంకట కృష్ణారావు సాహితీ పురస్కారం ప్రదాన సభ". Archived from the original on 2016-03-16. Retrieved 2016-01-09.
- ↑ పత్రికలకు బందరు పుట్టినిల్లు 21-09-2014 04:13:44 ఆంధ్రజ్యోతి[permanent dead link]
- ↑ వేకువ సాహిత్య త్రైమాసపత్రిక తొలి సంచిక[permanent dead link]