గుదిబండ (అయోమయ నివృత్తి)
Appearance
- గుదిబండ : దొంగపశువు మెడకు వ్రేలాడ గట్టు బరువుకొయ్య.
గ్రామాలు
[మార్చు]గుదిబండ పేరుతో ఈ క్రింది గ్రామాలున్నాయి:
- గుదిబండ (కలకడ మండలం), చిత్తూరు జిల్లా
- గుదిబండ (దేవరకద్ర మండలం), మహబూబ్ నగర్ జిల్లా
- గుడిబండ (కోదాడ మండలం), నల్గొండ జిల్లా
- గుదిబండ (అడ్డకల్ మండలం), మహబూబ్ నగర్ జిల్లా, అడ్డకల్ మండలానికి చెందిన గ్రామం.
- గుదిబండి వారి పాలెం, గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన గ్రామం.
వ్యక్తులు
[మార్చు]- గుదిబండి వెంకటరెడ్డి - సీనియర్ రాజకీయ నేత, దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే.