గుడిబండ (కోదాడ మండలం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గుడిబండ, నల్గొండ జిల్లా, కోదాడ మండలానికి చెందిన గ్రామము. ఇది కోదాడ పట్టణమునకు 5 కి.మీ. దూరములో ఉంది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, కాంతారావు ఈ గ్రామంలోనే 1923, నవంబరు 16న జన్మించాడు.[1] 400 లకు పైగా చిత్రాలలో నటించిన కాంతారావు 2009, మార్చి 22న మరణించాడు.

గుడిబండ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం కోదాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,486
 - పురుషుల సంఖ్య 2,188
 - స్త్రీల సంఖ్య 2,298
 - గృహాల సంఖ్య 1,227
పిన్ కోడ్ 508238
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాబ[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,486 - పురుషుల సంఖ్య 2,188 - స్త్రీల సంఖ్య 2,298 - గృహాల సంఖ్య 1,227

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009

వెలుపలి లంకెలు[మార్చు]