గుమ్మడి (ఇంటి పేరు)
స్వరూపం
గుమ్మడి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- గుమ్మడి జయకృష్ణ - ప్రముఖ ఛాయాగ్రాహకుడు.
- గుమ్మడి జోసఫ్ - ప్రముఖ వైద్యులు.
- గుమ్మడి వెంకటేశ్వరరావు - సుప్రసిద్ధ సినిమా నటుడు.
- గుమ్మడి విఠల్ రావు, గద్దర్ గా ప్రసిద్ధిచెందిన ప్రముఖ గాయకుడు.
- గుమ్మడి సంధ్యా రాణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.