గుమ్మనూరు రమేష్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుమ్మనూరు రమేష్ బాబు తెలుగు రచయిత. ఇతడు కథలు, కవితలు, పాపులర్ సైన్స్, ఆధ్యాత్మక విషయాలపై రచనలు చేశాడు. ప్రస్తుతం ఇతడు చౌడేపల్లె నుండి వెలువడుతున్న పాఠశాల, మాబడి పత్రికలకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు.

రచనలు

[మార్చు]
  • నేను నేనే
  • నభూతో న భవిష్యతి
  • గాడిచెర్ల హరిసర్వోత్తమరావు
  • ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు
  • ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
  • ప్రపంచ ప్రఖ్యాత నోబుల్ బహుమతి గ్రహీతలు
  • విజ్ఞానశాస్త్ర విచిత్రాలు
  • మనిషి ఎలా పుట్టాడు?
  • ప్రపంచాన్ని మార్చిన శాస్త్రీయ సంఘటనలు
  • శిశు సంరక్షణ
  • శ్రీ రాఘవేంద్రస్వామి దివ్యచరిత్ర

రచనలనుండి ఉదాహరణ

[మార్చు]

ముస్లిమ్‌ అమీన్ అంటాడు
క్రిస్టియన్ ఆమెన్ అంటాడు
టిబెటిన్ హూమ్‌ అంటాడు
ఇండియన్ ఓమ్‌ అంటాడు
అన్నింటిలో మకారమే
మమకారేమే
ప్రతి మతంలోను ఒకే అభిమతమే
మానవత్వమే

(నేను నేనే కవితా సంకలనంలోని ఒక కవితలో కొంత భాగం)

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]