మాబడి (మాసపత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాబడి పత్రిక) విజయవాణి పబ్లిషర్స్ తరఫున నాయుని కృష్ణమూర్తి నడుపుతున్నాడు.

ఈ మాసపత్రిక 1977లో ప్రారంభించబడింది.[1] ఏడవ తరగతి విద్యార్థుల కొరకు ఈ ప్రత్యేక విద్యాసంబంధమైన పత్రిక.. విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలు, వాటికి సంబంధించిన విషయాలతో పాటు జనరల్ నాలెడ్జి, కళలు, సైన్స్, సమాజం, సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు మొదలైన అంశాలను నిపుణులైన అధ్యాపకులచేత వ్రాయించి ఈ పత్రికలో ప్రచురిస్తున్నారు. ఐదవ తరగతి విద్యార్థులకోసం ఈ మాసపత్రిక 1995 నుండి వెలువడుతుంది. 2010 నుండి ఈ పత్రికను రంగులలో ప్రచురిస్తున్నారు. ఈ పత్రిక చిత్తూరు జిల్లా, చౌడేపల్లె నుండి వెలువడుతుంది. విజయవాణి పబ్లిషర్స్ తరఫున ఈ పత్రికను నాయుని కృష్ణమూర్తి నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ పత్రికకు గుమ్మనూరు రమేష్ బాబు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Vijayavani Printers - Service Provider from Gk Palli Road, Chittoor, India | About Us". www.indiamart.com. Archived from the original on 2021-07-11. Retrieved 2021-07-11.

వెలుపలి లంకెలు[మార్చు]