గుర్తుందా శీతాకాలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్తుందా శీతాకాలం
దర్శకత్వంనాగశేఖర్
రచననాగశేఖర్
కథకృష్ణ
దీనిపై ఆధారితంల‌వ్ మాక్ టేల్
నిర్మాతనాగశేఖర్
భావన రవి
తారాగణంస‌త్యదేవ్
తమన్నా
ఛాయాగ్రహణంసత్య హెగ్డే
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థ
నాగ‌శేఖ‌ర్ మూవీస్
విడుదల తేదీ
2022 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9[1]
సినిమా నిడివి
142 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

గుర్తుందా శీతాకాలం 2022లో విడుదలైన తెలుగు సినిమా. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై రామారావు చింతపల్లి, నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించాడు. స‌త్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు. సినిమాను 2022 డిసెంబర్ 9న విడుదల చేశారు.[2]

చిత్ర నిర్మాణం[మార్చు]

ఈ సినిమా షూటింగ్ 28 ఆగస్ట్ 2020న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యాన‌ర్‌: నాగ‌శేఖ‌ర్ మూవీస్
  • నిర్మాతలు: నాగ‌శేఖ‌ర్, భావ‌న‌ ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు
  • దర్శకత్వం: నాగ‌శేఖ‌ర్
  • సంగీతం: కాల భైరవ
  • ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
  • సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే
  • డైలాగ్స్: లక్ష్మీ భూపాల్

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (27 November 2022). "డిసెంబర్‌‌‌‌‌‌‌‌ '9న గుర్తుందా శీతాకాలం'". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Gurthunda seethakalam review: రివ్యూ: గుర్తుందా శీతాకాలం". Eenadu. 9 December 2022. Retrieved 23 July 2023.
  3. TV9 Telugu (28 August 2020). "మొద‌లైన గుర్తుందా శీతాకాలం షూట్‌". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ఆంధ్రజ్యోతి (21 February 2021). "`గుర్తుందా శీతాకాలం` టీమ్‌తో జాయిన్ అయిన సుహాసిని". andhrajyothy. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  5. Deccan Chronicle (6 November 2020). "Megha has a cameo in Tamannaah's film" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  6. Namasthe Telangana (30 November 2022). "మీ ప్రేమ కథలు గుర్తొస్తాయి". Archived from the original on 29 November 2022. Retrieved 29 November 2022.