గుర్మెయిల్ సింగ్ (ఫీల్డ్ హాకీ, జననం 1959)
స్వరూపం
Olympic medal record | ||
పురుషుల ఫీల్డ్ హాకీ | ||
---|---|---|
ఒలింపిక్ క్రీడలు | ||
స్వర్ణము | 1980 మాస్కో | జట్టు |
Asian Games | ||
రజతం | 1982 ఢిల్లీ | జట్టు |
ఛాంపియన్స్ ట్రోఫీ | ||
కాంస్యం | 1982 ఆమ్‌స్టెల్వీన్ |
గుర్మెయిల్ సింగ్ (జననం 1959, డిసెంబరు 10) భారతీయ ఫీల్డ్ హాకీ మాజీ ఆటగాడు. మాస్కోలో 1980 సమ్మర్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో ఇతను సభ్యుడు.[1] ఇతను ప్రస్తుతం పంజాబ్ పోలీసు అధికారి. ఇతను అర్జున అవార్డు గ్రహీత. ఇతను మహిళల భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాజ్‌బీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు.[2][3] [4]
మూలాలు
[మార్చు]- ↑ "1980 Olympics: India sinks Spain for gold". The Hindu. IANS. 17 July 2012. Retrieved 17 July 2018.
- ↑ India's Olympic History Archived 13 సెప్టెంబరు 2012 at Archive.today
- ↑ Arjuna Awardees serving in Punjab Police Archived 10 డిసెంబరు 2019 at the Wayback Machine Retrieved 17 July 2018.
- ↑ "Punjab: The spirit of sport". The Tribune. 18 November 2001. Retrieved 17 July 2018.