గులాం మోహి ఉద్దీన్ మీర్
స్వరూపం
| గులాం మోహి ఉద్దీన్ మీర్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | హసీబ్ ద్రాబు | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | రాజ్‌పోరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గులాం మోహి ఉద్దీన్ మీర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రాజ్‌పోరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]గులాం మోహి ఉద్దీన్ మీర్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి రాజ్‌పోరా శాసనసభ నియోజకవర్గం నుండి 1996, 2002, 2008, 2014లో శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పిడిపి అభ్యర్థి సయ్యద్ బషీర్ అహ్మద్ పై 14,313 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ "J&K Assembly Election Results 2024 - Toggle the table of contents Rajpora". 8 October 2024. Retrieved 13 October 2024.
- ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Rajpora". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.