గులాబీ టాకీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గులాబీ టాకీస్
గులాబీ టాకీస్ సినిమా డివిడి కవర్
దర్శకత్వంగిరీష్ కాసరవల్లి
స్క్రీన్ ప్లేగిరీష్ కాసరవల్లి
కథవైదేహి
దీనిపై ఆధారితంవైదేహి రాసిన గులాబీ టాకిస్ అండ్ అదర్ స్టోరీస్ ఆధారంగా
నిర్మాతఅమృత పాటిల్
బసంత్ కుమార్ పాటిల్
తారాగణంఉమాశ్రీ
కె. జి. కృష్ణ మూర్తి
ఎం.డి. పల్లవి
ఛాయాగ్రహణంఎస్. రామచంద్ర
కూర్పుఎం.ఎన్. స్వామి
ఎస్. మనోహర్
సంగీతంఇసాక్ థామస్ కొట్టుకపల్లి
పంపిణీదార్లుబసంత్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2008, సెప్టెంబరు 2
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ

గులాబీ టాకీస్, 2008 సెప్టెంబరు 2న విడుదలైన కన్నడ సినిమా.[1] గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉమాశ్రీ, కె. జి. కృష్ణ మూర్తి, ఎం.డి. పల్లవి ముఖ్యపాత్రల్లో నటించారు. కన్నడ రచయిత వైదేహి రాసిన గులాబీ టాకీస్ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[2][3]

2008, జూలై 14న న్యూ ఢిల్లీలో జరిగిన ఓసియన్స్ సినీఫాన్ ఫెస్టివల్ ఆఫ్ ఆసియన్, అరబ్ సినిమాలోఈ సినిమా ప్రదర్శన జరిగింది. ఇందులో భారతీయ పోటీ విభాగంలో ఉత్తమ సినిమా, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో నటనకు ఉమాశ్రీ, ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది.[4]

నటవర్గం[మార్చు]

  • ఉమాశ్రీ
  • కె. జి. కృష్ణ మూర్తి
  • ఎం.డి. పల్లవి
  • పూర్ణిమ మోహన్
  • అశోక్ సందీప్

అవార్డులు, గుర్తింపు[మార్చు]

  • ఒసియన్స్ సినీఫాన్ ఫెస్టివల్ ఆఫ్ ఆసియన్, అరబ్ సినిమా, 2008
    • భారతీయ పోటీలో ఉత్తమ సినిమా
    • భారతీయ పోటీలో ఉత్తమ నటి - ఉమాశ్రీ
  • కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2007-08
    • ఉత్తమ సినిమా
    • ఉత్తమ స్క్రీన్ ప్లే - గిరీష్ కాసరవల్లి
    • ఉత్తమ నటి - ఉమాశ్రీ

మూలాలు[మార్చు]

  1. "Gulabi Talkies (2008)". Indiancine.ma. Retrieved 2021-07-31.
  2. "Trivia about cinema and theatres". India Today. 2 January 2009. Retrieved 2021-07-31.
  3. "Of women's lives". The Hindu. 1 October 2006. Archived from the original on 10 October 2006. Retrieved 2021-07-31.
  4. "Jo misses National Award by a whisker!". Sify.com. 8 September 2009. Archived from the original on 5 March 2014. Retrieved 2021-07-31.
  5. "Southern films score big at National Awards". The Hindu. 7 September 2009. Archived from the original on 10 September 2009. Retrieved 2021-07-31.

బయటి లింకులు[మార్చు]

సమీక్షలు[మార్చు]