గులేబకావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గులేబకావళి
(1938 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కాళ్ళకూరి సదాశివరావు
తారాగణం శకుంతల, కామేశ్వరరావు, వీర రాఘవ రెడ్డి, వెంకటప్పయ్య, కన్నారావ్ భాగవతార్, రాజామణి, సుందరలీల
సంగీతం మాస్టర్ వసంత కుమార్ నాయుడు
నిర్మాణ సంస్థ లిబర్టీ పిక్చర్స్
భాష తెలుగు

గులేబకావళి 1938 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. ఆహా యీ సుమచయమెంతో సౌగంధ్య౦బును - శకుంతల
  2. ఇకనైనన్ చనుమా వివరము జగమంతయు నాటకరంగం - వీర రాఘవ రెడ్డి
  3. ఈశ్వరున్ సద్బక్తియే ముక్తికి మార్గము - వీర రాఘవ రెడ్డి
  4. ఏమి నా భాగ్యము సృష్టి గనగా లీలగ దోచెన్ - కన్నారావ్ భాగవతార్
  5. కావమ్మా బందాని కానకపోనానుగాని -
  6. కులమెల్లన్ నగుచుండ మిత్రులన్ లోకులన్ ( పద్యం ) - వెంకటప్పయ్య
  7. తగునా నీ తనయను ఈ గతిసేయన్ నా ప్రాణవిభుని - శకుంతల
  8. తన సుతుని జూచినంతనే తండ్రి ( పద్యం ) -
  9. నరపతికినైన సామాన్య నరువకైనా ( పద్యం ) - వీర రాఘవ రెడ్డి
  10. నాతొ సరి పాచికలాడెదరా విలాసంబుగా నేడు - సుందరలీల
  11. నాతోడి వైరమా నీకు తులువా తునకలుగా ( పద్యం ) - వెంకటప్పయ్య
  12. నేడెంతో సుదిన౦బాహో సంతోషంబు కలిగెన్గా - శకుంతల,కామేశ్వరరావు
  13. పొలతిరో నేను వాడివడబోసినదానను గాన ( పద్యం ) - రాజామణి
  14. ప్రాయముండియు పతిలేని పడతి బ్రతుకు ( పద్యం ) - శకుంతల
  15. ప్రియుడా నీ రాకకు తదేక దృష్టితోడ ( పద్యం ) - శకుంతల
  16. భర్మహర్య౦బులను భోగభాగ్యములును ( పద్యం ) - కన్నారావ్ భాగవతార్
  17. భామరో ప్రాణేశ్వరు నెటులో చేకూర్తున్ విధిగా - రాజామణి
  18. మానసచోరా నీకిది తగునా మారుని శరముల కోర్వగా - శకుంతల
  19. మాలతీ పూలా కనగ కనులవిందయేన్ ఆహా - శకుంతల
  20. వందే వర శుభ వదనా వనరుహ లోచన జయహే -
  21. వన్నేగాడ నన్ వలచి వచ్చితివా వలపు జూపగా - సుందరలీల
  22. వేడుకకు పాములను నింట పెంచుచుంట ( పద్యం ) - కన్నారావ్ భాగవతార్
  23. శివే పాహిమాం ది పేరామౌంటిఫిలిం - బృందం
  24. హా నాదు ప్రాణప్రియుని కనులార గాంచగలనా - సుందరలీల

మూలాలు[మార్చు]