Jump to content

గుల్ఫామ్ ఖాన్

వికీపీడియా నుండి
గుల్ఫామ్ ఖాన్
గుల్ఫామ్ ఖాన్
గుల్ఫామ్ ఖాన్
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2003–ప్రస్తుతం

గుల్ఫామ్ ఖాన్, భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. ఆమె భారతీయ టెలివిషన్, బాలీవుడ్ హిందీ చిత్రాలలో పనిచేస్తుంది.[1] ఆమె 2018 నుండి 2020 వరకు అల్లాదీన్-నామ్ తో సునా హోగా చిత్రంలో నజ్నీన్ పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

గుల్ఫామ్ ఖాన్ పరిశ్రమలో టెక్ జంకీ (Tech Junkie)గా ప్రసిద్ధి చెందింది, ఆమెకు పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం.[2]

కెరీర్

[మార్చు]

గుల్ఫామ్ ఖాన్ 2003లో టెలివిజన్ సిరీస్ లిప్‌స్టిక్‌లో ఒక పాత్రతో తన నటనను ప్రారంభించింది. ఆ తువాత, ఆమె పలు హిందీ సినిమాలు,[3] అనేక టెలివిజన్ ధారావాహికలకు పనిచేసింది. ఆమె సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (ఇండియా) కోసం కామెడీ సర్కస్ సీజన్-1కి కథ అందించింది. నేషనల్ అవార్డ్-విజేత దర్శకుడు నగేష్ కుకునూర్ రూపొందించిన చిత్రం లక్ష్మిలో పని చేసింది, ఇది వివిధ చలనచిత్రోత్సవాలకు నామినేషన్ల కోసం పంపబడింది.

ఆమె టెలివిజన్, సినిమాలకి చేసిన వివిధ సహకారాలకు పరిశ్రమ నుండి అనేక ప్రశంసలు అందుకుంది.[4] [5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర
2023-ప్రస్తుతం ధ్రువ్ తారా-సమయ్ సాది సే పరే లలితా సంజయ్ సక్సేనా
2022 బ్రిజ్ కే గోపాల్ సుజాత
2021 జిద్దీ దిల్ మానే నా శ్రీమతి బాత్రా
2018-2021 అల్లాదీన్-నామ్ తో సునా హోగా నజ్నీన్ చాచి
2017-2018 లాడో 2 రజ్జో చౌదరి
2016-2017 ఖ్వాబోన్ కి జమీన్ పర్ సరళా కశ్యప్
2016-2017 నామ్కరణ్ నన్నో/ఫాతిమా
2016 ఇష్క్ కా రంగ్ సఫేద్ శ్రీమతి అవస్థి
2015 భాగ్యలక్ష్మి కావేరి
2013 మధుబాల-ఏక్ ఇష్క్ ఏక్ జునూన్[6] సంచితా ఘోష్
2013 భ్ సే భడే[7] లతా
2012 శ్రీమతి కౌశిక్ కి పంచ్ బహుయిన్ కిరణ్ భల్లా
2012 ఆర్. కె. లక్ష్మణ్ కి దునియా[8] రజనీ అమ్మ
2012 దియా ఔర్ బాతీ హమ్ ఉమా
2008 ఆత్వాన్ వచన బిల్లో మాసి
చి అండ్ మి శ్రీమతి ఖన్నా
2011 భాగ్యవిధాతా సురేఖా
2011 హాయ్! పేడూ... కౌన్ హై దోషి? తబస్సుమ్ పాషా
2009 దో హాన్సన్ కా జోడా అమ్మాజీ
2008 ట్వింకిల్ బ్యూటీ పార్లర్ రామ్ దులారి
జావేద్ జాఫ్రీతో జెబిసి వివిధ
సింధూర్ ఫిర్దౌస్
2005-2008 ఘర్ కీ లక్ష్మీ బేటియాం రాసిలీ బాయి
2005 రీమిక్స్ సోనాల్ మాసి
2005 ఇండియా కాల్ సునీతా గాడ్బోలే
2002 లిప్ స్టిక్

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2000 అస్తిత్వ ఆస్మా పర్వీన్
2004 ఏక్ హసీనా థీ ఖైదీ
గాయబ్ ది నాగ్
2011 మోడ్ నర్స్ కుట్టి
2012 తలాష్ మేడమ్.
క్యా సూపర్ కూల్ హై హమ్ సామాజికం
2014 లక్ష్మీ రాధ
2016 ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా చాచి
ధనక్ చాచి

మూలాలు

[మార్చు]
  1. "Times Of India News: Gulfam Khan bags Mrs.Kaushik Ki Paanch Bahuein". The Times of India. Archived from the original on 14 December 2013. Retrieved 13 March 2013.
  2. "Gulfam Khan is a tech junkie". The Times of India. Archived from the original on 8 October 2013. Retrieved 8 December 2013.
  3. "News: Mumbai Film Industry". Times Of India News. Retrieved 14 March 2013.
  4. "News: Gulfam won't play a brothel owner anymore". The Times of India. Archived from the original on 8 December 2013. Retrieved 6 December 2013.
  5. "News: Gulfam Khan visited a brothel". Times Of India News. Retrieved 28 May 2014.
  6. "Gulfam's role in Madhubala inspired by Sudha Chandran". The Times of India. Retrieved 11 September 2013.
  7. "Gulfam Khan in Bha Se Bhade." The Times of India. Archived from the original on 15 November 2013. Retrieved 7 December 2013.
  8. "R. K. Laxman Ki Duniya - Serial". Sony SAB TV. Retrieved 12 March 2013.