ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా
Jump to navigation
Jump to search
ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా | |
---|---|
దర్శకత్వం | మనీష్ ఝా |
రచన | అంశుమాన్ చతుర్వేది (డైలాగ్స్) |
స్క్రీన్ ప్లే | మనీష్ ఝా |
కథ | మనీష్ ఝా రాధాకృష్ణన్ స్నేహ నిహలాని |
నిర్మాత | కిషోర్ అరోరా శరీన్ మంత్రి కేడియా |
తారాగణం | అర్షద్ వార్సీ అదితి రావ్ హైదరీ బోమన్ ఇరానీ కయోజ్ ఇరానీ గుల్ఫామ్ ఖాన్ కునాల్ శర్మ శరత్ సోను |
ఛాయాగ్రహణం | మనోజ్ సోని |
కూర్పు | నిపుణ్ అశోక్ గుప్తా |
సంగీతం | పాటలు: మీత్ బ్రోస్ అంజన్ సోమ్-రౌల్ అభినవ్ బన్సల్ రిషి-సిద్ధార్థ్ ఉజ్జ్వల్-నిఖిల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: రిషి-సిద్ధార్థ్ |
నిర్మాణ సంస్థలు | ఐకాండీ ఫిల్మ్స్ వేవ్ సినిమాస్ |
విడుదల తేదీ | 5 ఆగస్టు 2016 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా 2016లో విడుదలైన హిందీ సినిమా. ఐకాండీ ఫిల్మ్స్‌పై కిషోర్ అరోరా, షరీన్ మంత్రి కెడియా నిర్మించిన ఈ సినిమాకు మనీష్ ఝా దర్శకత్వం వహించాడు.[1] అర్షద్ వార్సి, అదితి రావ్ హైదరీ, బొమన్ ఇరానీ, కయోజ్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 5న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- అర్షద్ వార్సీ - భయ్యాజీ / మైఖేల్ మిశ్రా
- బోమన్ ఇరానీ - ఎఫ్‌పీ
- అదితి రావ్ హైదరీ - వర్షా శుక్లాగా
- కయోజ్ ఇరానీ - హాఫ్ పంత్[3]
- అన్షుమన్ చతుర్వేది - ముకుంద్ కుమార్
- కునాల్ శర్మ - మిథిలేష్ మాథుర్
- గుల్ఫామ్ ఖాన్ - చాచీ
- యూరి సూరి - జైలర్
- మోహిత్ బాల్చందానీ - మైఖేల్ మిశ్రా
- సుమీత్ సమ్నాని - తివారీ కొడుకు
- సలోని బాత్రా - ఆడిషన్ గర్ల్
- శరత్ సోను - పంటర్_పింటు
- అభయ్ భార్గవ్ - చాచా
- జ్ఞానేంద్ర త్రిపాఠి - కేఫ్ మేనేజర్
- ఆశిష్ వరంగ్ - తివారీ
- శశి రంజన్
చిత్రీకరణ
[మార్చు]ఈ సినిమా షూటింగ్ 5 జనవరి 2014న ముంబైలో ప్రారంభమైంది.[4]
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
1 | "లవ్ లెటర్" | బ్రోస్, కనికా కపూర్‌ల | 03:40 |
2 | "ఇష్క్ ది గాడి" | కార్తీక్ ధీమాన్ | 03:49 |
3 | "ఫిర్ తు" | సకీనా ఖాన్ | 03:57 |
4 | "నిఖాతూ" | సోమ్ రిగ్స్ | 03:37 |
5 | "ఫిలం షురు హుయీ హై" | రిషి-సిద్ధార్థ్ | 02:57 |
6 | "నిఖాతూ (రీమిక్స్)" | సోమ్ రిగ్స్ | 02:35 |
మూలాలు
[మార్చు]- ↑ "Arshad Warsi begins shoot of 'The Legend of Michael Mishra'". indianexpress.com. 5 January 2014. Retrieved 8 January 2014.
- ↑ "The Legend of Michael Mishra 2016". Bollywoodhungama.com. Archived from the original on 8 July 2016. Retrieved 2016-07-17.
- ↑ The Indian Express (6 August 2014). "Kayoze Irani begins dubbing for 'The Legend of Michael Mishra'" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
- ↑ "Arshad Warsi begins shooting for 'The legend of Michael Mishra'". indiatvnews. 5 January 2014. Archived from the original on 7 January 2014. Retrieved 8 January 2014.