గుళ్ళపల్లి (అయోమయ నివృత్తి)
స్వరూపం
- గుళ్ళపల్లి : బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం.
గుళ్ళపల్లి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- గుళ్ళపల్లి నాగేశ్వరరావు :నేత్రవైద్యులు.
- గుళ్ళపల్లి సుందరమ్మ : తెలుగు రచయిత్రి.
- గుళ్ళపల్లి సుబ్బారావు :కమ్యూనిస్టు నేత.