గుహలు (ఆంగ్లం Caves) సాధారణంగా కొండలలో తవ్వబడిన లోతైన ప్రదేశాలు.
ప్రముఖ గుహలు[మార్చు]
ఉండవల్లి గుహలు, గుంటూరు జిల్లా
విజయవాడ లో అక్కన్నా మాదన్నా గుహాలయాలు
గుంటుపల్లి వద్ద బౌద్దారామం లో రాతిలో తొలచబడిన గుహల సముదాయము
అమెరికా లోని లెచుగుల్ల (కొత్త మెక్సికో) గుహల సముదాయం