గూగుల్ అనువాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదాహరణ సందేశ అనువాదం తెరపట్టు

గూగుల్ ట్రాన్స్లేట్ కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ. దీనికి హిందీతో పాటు భారతీయ భాషల తోడ్పాటు (ఆల్పా) జూన్ 21, 2011 న లభ్యమైంది[1] దీనివలన ఇంగ్లీషు లేక ఇతర భాషల విషయాన్ని తెలుగులో చదువుకోవచ్చు అలాగే తెలుగులో విషయాన్ని ఇతర భాషలలో చదువుకోవచ్చు.

ఉదాహరణ[మార్చు]

ఆంగ్ల మూలం
WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens
JUSTICE, social, economic and political;
LIBERTY of thought, expression, belief, faith and worship;
EQUALITY of status and of opportunity; and to promote among them all
FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation;
IN OUR CONSTITUENT ASSEMBLY this  26th day of November 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.
;తెలుగు అనువాదం
భారతదేశం, SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC గా మరియు దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని గంభీరంగా సంకల్పించిన భారత ప్రజలు.
 న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ;
 ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన యొక్క స్వేచ్ఛ;
 స్థితి మరియు అవకాశం యొక్క అర్హత; మరియు వారందరిలో ప్రోత్సహించడానికి
 వ్యక్తి యొక్క గౌరవం మరియు దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతకు భరోసా ఇచ్చే ఫ్రేటర్నిటీ;
 1949 నవంబర్ 26 వ తేదీన మా పోటీలో, ఈ పోటీని స్వయంగా స్వీకరించడానికి, ప్రారంభించండి మరియు ఇవ్వండి. [2]
 
 

ఇవిచూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

  1. "Google translate welcomes you to indic". Google. 2011-06-21. Cite web requires |website= (help)
  2. "Example translation of text from preamble of Indian Constitution". 2020-01-15. Cite web requires |website= (help)