గూగుల్ పటములు
స్వరూపం
Type of site | Web mapping |
---|---|
Available in | బహుభాషలు |
Owner | గూగుల్ |
Key people | Jens Eilstrup Rasmussen (Inventor & Co-Founder) Lars Rasmussen (Co-Founder) |
URL | , |
Commercial | అవును |
Registration | Optional, included with a Google Account |
గూగుల్ పటములు లేదా గూగుల్ మ్యాప్స్ (Google Maps) గూగుల్ సంస్థ అందిస్తున్న ఒక రకమైన సేవలు. దీని ద్వారా భౌగోళిక ప్రదేశాలను గుర్తించడం వీలవుతుంది.