గొంగళ్ళమూడి
స్వరూపం
గొంగళ్ళమూడి | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°30′00″N 81°03′29″E / 16.499904°N 81.058011°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నందివాడ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 327. |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
గొంగళ్ళమూడి , నందివాడ మండలం కృష్ణా జిల్లాలో ఉంది.గుడివాడకు 8 కిలో మీటర్ల దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు
సమీప మండలాలు
[మార్చు]గుడివాడ, పెదపారుపూడి, ముదినేపల్లి, మండవల్లి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మండవల్లి, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 52 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్ పాఠశాల
గ్రామ పంచాయతీ
[మార్చు]ఇది అనమనపూడి గ్రామానికి శివారు గ్రామం.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, మినుము
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం
గ్రామ విశేషాలు
[మార్చు]- ఐక్య భావానికీ, పొదుపుకూ, శ్రమ జీవనానికీ ఈ గ్రామం ప్రజలు ప్రసిధ్ధి గాంచారు.
- ఈ గ్రామవాస్తవ్యులైన శ్రీ వెలగపూడి రామారావు, విజయవాడలోని, "వెల్కో ఇన్ ఫ్రాటెక్ ప్రాజెక్టు" అను సంస్థకు ఎం.డి.గా ఉన్నారు. వీరు తన స్వగ్రామంపై మక్కువతో, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (Smart villege) గా తీర్చిదిదాలనే తలంపుతో గ్రామాన్ని దత్తత తీసికొన్నారు. వీరు ఇంతకు మునుపే గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. [1]
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు అమరావతి; 2015, మే-16; 5వపేజీ.