గొంది (సఖినేటిపల్లి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొంది (సఖినేటిపల్లి మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
గొంది (సఖినేటిపల్లి మండలం) is located in Andhra Pradesh
గొంది (సఖినేటిపల్లి మండలం)
గొంది (సఖినేటిపల్లి మండలం)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′00″N 81°44′00″E / 16.3333°N 81.7333°E / 16.3333; 81.7333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం సఖినేటిపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 533 251
ఎస్.టి.డి కోడ్

గొంది తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం.[1].. పిన్ కోడ్: 533 251. ఈ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిని ఆనుకుని ఉంటుందీ గ్రామం రామేశ్వరం, గుడిమూల, అంతర్వేది గ్రామాల మధ్యగా ఉంటుంది.

ఇది ప్రధానంగా మత్స్యకార గ్రామం. గోదావరి నది చివరి పాయ వశిష్ఠ నది అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఆ నదీ తీరంలో అంతర్వేది కంటే ముందు వచ్చే గ్రామం ఇది.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.